అచ్చం డ్రాగన్ మాదిరిగి ఉండే ఓ ఫ్రూట్ కొన్ని సంవత్సరాల నుంచి మన మార్కెట్లో ఎక్కువగా వస్తోంది. పింక్ కలర్లో ఉండే ఈ పండు లోపల వైట్ గా ఉంటుంది. ఇటీవల డ్రాగన్ ప్రూట్ వినియోగం ఎక్కువయింది. కొందరు వైద్యులు సైతం నిరోధక శక్తి పెంచడం కోసం డ్రాగన్ ప్రూట్ తినాలని సూచిస్తున్నారు. యూరప్ దేశాల్లో సాగయ్యే ఈ ఫ్రూట్ ఇండియన్ మార్కెట్లో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అయితే డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయని చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ పండును కొనడానికి ఇష్టపడరు. కానీ ఈ పండులో లభించే పోషకాల గురించి తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.

అమెరికా, ఆస్ట్రేలియాలో డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా పండుతుంది. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనూ సాగు చేస్తున్నారు. కాస్త పెట్టుబడి ఎక్కవయినా.. ఆ తరువాత మంచి లాభాలు వస్తుండడంతో కొందరు రైతులు సైతం దీనిని సాగు చేయడానికి ఇష్డపడుతుంది. అంతేకాకుండా ఆసుపత్రుల్లోకి వెళ్లిన వారు డ్రాగన్ ప్రూట్ తినాలని వైద్యలు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది. వీటిల్లో ఉండే 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి.
ఇంకా ఈ ప్రూట్ లో ఏమేం పోషకాలుంటాయో తెలుసుకుందాం.. డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం తగ్గుతాయి. ఇవి శరీర నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. అంతేకాకుండా క్యాన్సర్ కారకాలను డ్రాగన్ ఫ్రూట్ చంపేస్తుంది. ఈ పండు తిన్న తరువాత ఆహారం యధావిధిగా జీర్ణమవుతుంది. వివిధ రకాల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి డ్రాగన్ ఫ్రూట్ కాపాడుతుంది.
అచ్చం డ్రాగన్ మాదిరిగి ఉండే ఓ ఫ్రూట్ కొన్ని సంవత్సరాల నుంచి మన మార్కెట్లో ఎక్కువగా వస్తోంది. పింక్ కలర్లో ఉండే ఈ పండు లోపల వైట్ గా ఉంటుంది. ఇటీవల డ్రాగన్ ప్రూట్ వినియోగం ఎక్కువయింది. కొందరు వైద్యులు సైతం నిరోధక శక్తి పెంచడం కోసం డ్రాగన్ ప్రూట్ తినాలని సూచిస్తున్నారు. యూరప్ దేశాల్లో సాగయ్యే ఈ ఫ్రూట్ ఇండియన్ మార్కెట్లో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అయితే డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయని చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ప్ర
ఈ పండు తినడం వల్ల శ్వాసకోస సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందువల్ల వృద్ధాప్య ఛాలయలు అత్యంత త్వరగా రావు. అలాగే చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇక దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణకు డ్రాగన్ ఫ్రూట్ సాయపడుతుంది. అందువల్ల వీలైనప్పుడల్లా డ్రాగన్ ఫ్రూట్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు.