మోషన్ వెళ్లకుండా తింటున్నారా..? ఈ నిజం తెలుసుకోండి..

మనం తినే ఆహారం ఎప్పటికప్పుడు జీర్ణమైతేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా తిన్న ఆహారం పేగుల్లో పేరుకుపోవడం వల్ల అనేక ఆనారోగ్యాలు సంభవిస్తాయి. ఇది కొద్ది రోజులు ఉంటే పర్వాలేదు. కానీ దీర్ఘకాలికంగా ఉండడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, త్రేన్స్ వంటి సమ్యలు ఉత్ఫన్నమవుతాయి. అందువల్ల దీర్ఘకాలికంగా మలబద్ధకంతో బాధపడేవారు వెంటనే వైద్యులను చూపించుకోవడం మంచిది. అంతేకాకుండా మనం ఆహారం తినేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా మలబద్ధకం సమస్యను నివారించవచ్చు.

నోటిలో లాలాజలం ఉత్పత్తి కానప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గిందని అర్థం. శరీరంలో నీరు తక్కువైనప్పుడు తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. దీంతో ఇది కొవ్వుగా మారి పేరుకుపోతుంది. అలా పోను పోను శరరం బరువుగా మారుతుంది. అందువల్ల ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యలను కొంతైనా నివారించగలిగినవారవమవుతాం.

మలబద్ధకం వల్ల హెమోరాయిడ్స్ ఎదురవుతాయి. ఇవి పురీషనాళంలో ఎరుపు, వారు సిరలు ఏర్పడుతాయి. ప్రేగు కదలిక కోసం మీరు ఒత్తిడి కొనసాగించాల్సిన అవసరం వచ్చినప్పడు ఇవి జరుగుతాయి. అలాగే మలబద్ధకంతో అంగపగుళ్లు కూడా ఏర్పడుతాయి. అంటే పాయువు చుట్టూ పగుళ్లు ఏర్పడి రక్తస్రావాన్ని కలిగిస్తాయి. హార్ట్ స్టూల్ మీ స్పిక్టర్ కండరాన్ని విస్తిరించినప్పుడు అవి జరుగుతాయి. మలవిసర్జన చోట వేలును పోలిన చర్మము ముద్దలు బయటకు వచ్చి నొప్పు పెడుతాయి.

అయితే మలబద్ధకాన్ని నివారించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ప్రతిరోజూ సరైన నీటిని తీసుకుంటూ ఫైబర్ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రేగు కదలికలకు తగినంత సమయం ఇవ్వండి. మీకు మల విసర్జన చేయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా వెంటనే వెళ్లండి. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఒకే సమయంలో మల విసర్జన చేసేందుకు ప్రయత్నించండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *